Pilgrim Q&A
community answers · admin moderated
👤 Profile + Ask a Question
← back to all questions
🙏 General

మాకు టికెట్లు లేవు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ?.

టికెట్లు లేవు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి
👤 Sailaja · Proddutur 👍 1 upvote 👁 34 views
2 Answers
మీరు టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఈ క్రింది ఇచ్చిన ప్రదేశాల్లో మీకు SSD టోకెన్లు దొరుకుతాయి. విష్ణు నివాసం , శ్రీనివాసo , భూదేవి కాంప్లెక్స్ లలో ముందు రోజు ఉదయం 4:30-5:00AM నుండి కౌంటర్లు ప్రారంభమవుతాయి. (టికెట్స్ ఉన్నoతవారుకు ఇస్తారు)
👤 Raminaidu Meesala · SRIKAKULAM 👍 0
మీరు టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఈ క్రింది ఇచ్చిన ప్రదేశాల్లో మీకు ఎస్ఎస్డి టోకెన్లు దొరుకుతాయి. విష్ణు నివాసం , శ్రీనివాసo , భూదేవి కాంప్లెక్స్ లలో ముందు రోజు మధ్యానం 12pm నుండి 3pm లోపు కౌంటర్లు ప్రారంభమవుతాయి. (టికెట్స్ ఉన్నoతవారుకు ఇస్తారు)
👤 Chandu · Hyderabad Verified 👍 0
← Live Tirumala Status · Daily Quiz · Journey Tracker

Pilgrim Q&A · No links · Admin moderated · One vote per pilgrim · 🙏 Om Namo Venkatesaaya
Welcome, pilgrim 🙏
Same login works across Quiz, Q&A, Journey & alerts.
No password — just the phone you signed up with.
Looks like you're new here — we couldn't find an account for that phone. Let's create one quickly — just 3 fields below.
3 fields, 10 seconds. You can sign in anytime with just your phone.