🎟 SSD / DD Tokens
మెట్ల మార్గంలో దర్శనం టోకెన్లు ఇస్తారా ?
మెట్ల మార్గంలో దర్శనం టోకెన్లు ఇస్తారా ?
👤 Anonymous Pilgrim
👍 1 upvote
👁 17 views
3 Answers
Bhudevi complex Vishnu nivasamSrinuvasune nivasam
👤 Anonymous Pilgrim
👍 0
NoSteps way loo tickets evadamladu
👤 Anonymous Pilgrim
👍 0
అలిపిరి మెట్లు , శ్రీవారి మెట్టు మార్గంలో అయినా ఇవ్వట్లేదు, ఇవ్వరు. ఇప్పుడు తిరుపతి లో SSD టోకెన్ సెంటర్స్ లో మాత్రమే ఇస్తారు, దివ్య దర్శనం టోకెన్ ఒక్క భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇస్తారు.
👤 Chandu · Hyderabad ✓Verified
👍 0