అలిపిరి కాలినడక మార్గ భద్రతకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ – ఎల్‌ఎన్‌ఎస్ ఆలయం వద్ద వైల్డ్‌లైఫ్ మానిటరింగ్ సెల్‌కు టీటీడీ ప్రతిపాదన

తిరుమల, జూలై 18, 2026: అలిపిరి మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల్లో తిరుమలకు వచ్చే భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ చి.

✍ Admin · 📅 19 Jul 2026 · ⏱ 1 min read · 👁 27
REVIEW ON WILFLIFE MOVEMENT ALONG FOOTPATH HELD

తిరుమల, జూలై 18, 2026: అలిపిరి మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల్లో తిరుమలకు వచ్చే భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ చి. వెంకయ్య చౌదరి టీటీడీ, అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చిరుతలు వంటి వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించే చర్యలపై విస్తృతంగా చర్చించారు.

ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు

వన్యప్రాణులకు సంబంధించిన అత్యవసర ఘటనలకు 5 నుంచి 10 నిమిషాల్లో స్పందించే ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఈ బృందంలో:

ఉండగా, అవసరమైన వాహనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, పరికరాలు అందుబాటులో ఉంచనున్నారు.

చిరుతల సంచారం నమోదైన ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించి, బోన్లలో చిక్కిన చిరుతలను దూరంలోని రక్షిత అటవీ ప్రాంతాలకు తరలించనున్నారు.

కాలినడక మార్గాలపై కొత్త ప్రతిపాదనలు

భక్తుల భద్రత దృష్ట్యా:

ఎల్‌ఎన్‌ఎస్ ఆలయం వద్ద వైల్డ్‌లైఫ్ మానిటరింగ్ సెల్

శ్రీ లక్ష్మీనరసింహస్వామి (ఎల్‌ఎన్‌ఎస్) ఆలయం సమీపంలో ప్రత్యేక వైల్డ్‌లైఫ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ కేంద్రంలో:

నిర్వహించబడుతుంది.

చెత్త నిర్వహణ, విభాగాల సమన్వయంపై దృష్టి

భక్తుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి:

పై నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీ ఫణికుమార్ నాయుడు చిరుతల సంచారం, ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాలు, చేపట్టిన నివారణ చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, డీఎఫ్‌వో శ్రీ సాయిబాబా, టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో (హెల్త్) శ్రీ సోమనారాయణ, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
✨ దైవ సమాచారాన్ని విస్తరించడంలో సహాయపడండి — తెలుసుకోవాలనే వారికి పంచుకోండి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy