బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: టీటీడీ జేఈఓ డా. ఎ. శరత్

తిరుపతి, జూలై 31, 2026: రానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాలు సందర్భంగా తిరుమల, తిరుపతికి వచ్చే భక్తులకు ఎలాంటి…

✍ Admin · 📅 31 Jul 2026 · ⏱ 1 min read
TTD JEO Reviews Brahmotsavam Preparations; Directs All Departments to Ensure Hassle-Free Services for Devotees

తిరుపతి, జూలై 31, 2026: రానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాలు సందర్భంగా తిరుమల, తిరుపతికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ జేఈఓ డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలనా భవనంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ట్రాఫిక్, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని:

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

జేఈఓ అధికారులను:

ఆదేశించారు.

QR కోడ్‌లతో సమాచార వ్యవస్థ

భక్తులకు సులభంగా సమాచారం అందేలా:

ప్రధాన కూడళ్లు, ముఖ్య ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రత్యేక విద్యుత్ అలంకరణ

ఇంజినీరింగ్ అధికారులకు:

అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

అదనపు హెల్ప్ డెస్క్‌లు

టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో:

వద్ద అదనపు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు.

అలాగే మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.

మరింత మంది శ్రీవారి సేవకులు

టీటీడీ చీఫ్ పీఆర్‌వో డా. టి. రవికి కీలక ప్రాంతాల్లో అదనపు శ్రీవారి సేవకులను నియమించి భక్తులకు మెరుగైన సహాయం అందించాలని జేఈఓ ఆదేశించారు.

భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని ఇంజినీరింగ్ మరియు అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి అత్యుత్తమ సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు

ఈ సమావేశంలో:

పాల్గొన్నారు.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
📿 ఈ వార్త మీ హృదయాన్ని తాకింది అయితే, తిరుమల యాత్రకు ప్లాన్ చేస్తున్న ఇతర భక్తులకు పంచుకోండి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy